ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవ్వలిలో మాస్కుల తయారీ... ఉచిత పంపిణీకి సిద్ధం - masks ready in kovvali

కరోనా దరిచేరకుండా ఉండేందుకు మాస్కులు, శానిటైజర్లను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కులను ఉచితంగా పంపిణీ చేసేందుకు ముందుకొస్తున్నారు. కొవ్వలి వీటిని తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు.

free masks distribution
కొవ్వలిలో మాస్కుల తయారీ... ఉచిత పంపిణీకి సిద్ధం

By

Published : Apr 15, 2020, 4:31 PM IST

కొవ్వలిలో మాస్కుల తయారీ... ఉచిత పంపిణీకి సిద్ధం

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజలకు మాస్కులను ఉచితంగా అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలో మొటపర్తి భవనంలో వీటిని తయారు చేయిస్తున్నారు. కోవాలి, దోసపాడు, పోతునూరు, దెందులూరు తదితర గ్రామాలకు చెందిన ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకుడు నందిగం నారాయణరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details