పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం స్పెషల్ ఇన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. కుక్కునూరు మండలం మారేడుబాకా, బంజరగూడెంలో నాటుసారా స్థావరాలలో 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సారా విక్రయించే మహిళను అరెస్ట్ చేశారు.
1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - natusara handovered
పశ్చిమగోదావరి జిల్లాలో నాటుసారా కేంద్రాలపై స్పెషల్ ఇన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా విక్రయించే మహిళను అరెస్ట్ చేశారు.
1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం