పశ్చిమగోదావరి జిల్లా రేలంగి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నేతలు బియ్యం, నిత్యవసరాలు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ.. కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్నారని అభినందించారు. తణుకులో పేద కుటుంబాలకు తెదేపా మాజీ కౌన్సిలర్లు, నేతలు ఆహారం అందజేశారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - west godavari district
కరోనా వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తోన్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పారిశుద్ధ్య సిబ్బందికి స్థానిక తెదేపా నేతలు నిత్యావసరాలు అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ