పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కరోనా మొదటి కేసు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో అయ్యన్న కాలనీలో 200 మీటర్ల వరకు రెడ్ జోన్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. కాలనీలో ప్రాథమిక, సెకండరీ వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించారు. ఆ ప్రాంతం మొత్తం సూపర్ శానిటేషన్ నిర్వహించినట్లు పురపాలక అధికారులు తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో కరోనా కలకలం.. అప్రమత్తమైన అధికారులు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మొదటి కరోనా కేసు నమోదు కావడం కలకలం రేపింది. అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టూ పక్కల 200 మీటర్ల వరకు రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.
జంగారెడ్డిగూడెంలో కరోనా కలకలం.. అప్రమత్తమైన అధికారులు