ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధానోపాధ్యాయురాలి భర్త...ఉరి వేసుకుని మృతి

అత్తిలి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉష శ్రీ భర్త సూర్యనారాయణ తణుకులోని ఇంట్లో  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు

By

Published : Apr 30, 2019, 4:16 AM IST

ప్రధానోపాధ్యాయురాలి భర్త...ఉరి వేసుకుని మృతి

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాదం చోటు చేసుకుంది. అత్తిలి బాలికోన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయురాలి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఉషశ్రీ గ్రామాంతరం వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి సూర్యనారాయణ వంట గదిలో విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మూడు రోజులు కిందటే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details