భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని నాయకులు కొనియాడారు.
తణుకులో ఘనంగా అంబేడ్కర్ జయంతి
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంబేడ్కర్ జయంతి వేడుకలను తేదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహానికి పూల మాలలు వేసి.. నివాళి అర్పించారు.
తణుకులో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు