ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అపూర్వం... పూర్వ విద్యార్థుల సమ్మేళనం - all students are gathered at kovvali newsupdates

కొవ్వలి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 1988-89లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆనందంగా గడిపారు.

all students are gathered at kovvali school
అపూర్వం.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం

By

Published : Dec 30, 2019, 1:31 PM IST

అపూర్వం... పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. స్థానిక ఉన్నత పాఠశాలలో 1988-89లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారి గురువులను ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం ఎవరెవరు ఏ రంగంలో స్థిరపడ్డారో చెప్పుకున్నారు. పాఠశాలలో చదివేటప్పుడు చేసిన చిలిపి పనులు, పాటలు, ఆటలను గుర్తుచేసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details