పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న కారు... ముగ్గురికి గాయాలు - west godavari road accidents
ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వేగంగా వస్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు జాతీయ రహదారిపై జరిగింది.
నిలిపి ఉంచిన లారీని ఢీకోన్న కారు