విజయనగరం జిల్లాలో ఇటీవల మృతి చెందిన వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులకు స్థానిక ఫంక్షన్ హాలులో సంతాప సభ నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, కనకల ప్రసాదరావు, బాలిత్రినాథ్ల ఆకస్మిక మరణానికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొని మృతి చెందిన నాయకుల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలను కొనియాడారు.
మృతి చెందిన పార్టీ నాయకులకు వైకాపా సంతాపం
ఇటీవల మృతి చెందిన వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులకు విజయనగరం స్థానిక ఫంక్షన్ హాలులో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సంతాప సభను ఏర్పాటు చేసిన వైకాాపా నాయకులు