ఓట్లు నమోదు చేసుకుంటున్న ప్రజలు విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆఖరి రోజు ఓట్లునమోదు కోసం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద జనం బారులు తీరారు. యువకులు, వృద్ధులు, ఓట్లు గల్లంతైన వారంతా... అక్కడకు చేరుకునిజాబితాచూసుకుంటున్నారు. పేరు లేని వాళ్లు ఫారం-6 నింపి అధికారులకు అందజేస్తున్నారు.ప్రజలకుఏ ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ ఓటు ఏ బూత్‌లో ఉందో తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇవీ చదవండి