అమ్మకు తోడుగా తనయుడి ఎన్నికల ప్రచారం... - vizianagaram
అమ్మకు తోడుగా కలిసి ప్రచారం నిర్వహించారు కిమిడి నాగార్జున. విజయనగరం జిల్లా గరివిడి మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.
తెదేపా ప్రచారం
By
Published : Mar 20, 2019, 3:43 PM IST
తెదేపా ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా కిమిడి మృణాళిని తనయుడు కిమిడి నాగార్జున తల్లికి తోడుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని చుక్కవలస, బీజే పాలెం, కాపుశంబంలో ఓట్లు అభ్యర్థించారు. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వారికి నీరాజనాలు పట్టారు.