ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే వేదికపైకి చంద్రదేవ్, శత్రుచర్ల! - kishore chandra dev

తెదేపా సీనియర్ నేతలు కిశోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయ రామరాజు... ఒకే వేదికపై కలుసుకున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలన మండలం చినమేరంగి రాజుగారి కోట ఆవరణలో ఇద్దరూ కలుసుకోవడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది.

తెదేపా సమావేశం

By

Published : Mar 16, 2019, 1:26 PM IST

తెదేపా సమావేశం
తెదేపా సీనియర్ నేతలు కిశోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయ రామరాజు... ఒకే వేదికపై కలుసుకున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలన మండలం చినమేరంగి రాజుగారి కోట ఆవరణలో ఇద్దరూ కలుసుకోవడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది. తాజా రాజకీయాలు.. పార్టీ విజయావకాశాలపై నేతలు మాట్లాడుకున్నట్టు కార్యకర్తలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details