విజయనగరం జిల్లా భోగాపురం మండలం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమాలకు ఉద్యోగులు పిలుపునిచ్చారు.తాహసీల్దార్,ఎంపీడీవో,తదితర కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రతపై దృష్టిసారించారు.తాహసీల్దార్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో కలుపుమొక్కలను తొలగించారు.ఆహ్లాదకరమైన వాతవరణంతో కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కూడా మానసిక ఉల్లాసం చేకూరుతుందని తహసీల్దార్ అన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమం - విజయనగరం జిల్లా
భోగాపురం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమాలకు ఉద్యోగులు పిలుపునిచ్చారు.
swachha seva at bhogapuram governement offices in vizianagaram