విజయనగరం జిల్లా బొబ్బిలి మండల కొయ్యకొండవలస గ్రామంలోని బావిలో పాలిక చినబాబు(48)అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు.చినబాబు సాలూరు మండలానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.పొలం బావిలో మృతదేహంగా కనపించిన చినబాబు వంటిపై ఎలాంటి గాయాలు లేవు.భార్యతో విడిపోయి15ఏళ్ల అయిందని,మద్యం మాత్రమే తాగుతాడని మృతిని సోదరి వివరించింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బొబ్బిలిలోని ఓ పొలంబావిలో మృతదేహం లభ్యం - bobbili
విజయనగరం జిల్లా కొయ్యకొండవలసలోని పొలం బావిలో చినబాబు అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అనుమానస్పదంగా మృతిచెందిన చినబాబు