విజయనగరంలో పసికందు రోడ్డుపాలైంది. బాలాజీ కూడలి నుంచి బస్టాండ్‌కు వెళ్లే దారిలో అట్టపెట్టెలో ఎవరో.. ఓ పసికందును వదిలివెళ్లిన ఘటన స్థానికులను కలిచివేసింది. పాప ఏడుపు విని రక్షించేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది.
అట్టపెట్టెలో పసికందు.. ఏడ్చీ ఏడ్చీ...! - vizianagaram
విజయనగరంలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని ఓ పసికందును అట్టపెట్టెలో పెట్టి వదిలివెళ్లారు.
అట్టపెట్టెలో చిన్నారి