ఉత్తరాంధ్ర పరిధిలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మీదుగా జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా ఆగిన పనులు యధావిధిగా పునరుద్ధరించారు. చెన్నై నుంచి కోల్కతా వరకు వెళ్లే ఈ రహదారులు అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది.
శరవేగంగా జాతీయ రహదారి విస్తరణ పనులు
లాక్డౌన్ కారణంగా ఆగిన జాతీయ రహదారి విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
శరవేగంగా ఆరు వరసల జాతీయ రహదారి విస్తరణ
2018 జనవరిలో పనులు ప్రారంభించగా 2020 ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆనందపురం నుంచి రణస్థలం వరకు 54 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రహదారికి సుమారు రూ.1387 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో చిన్న, పెద్ద కలిపి మొత్తం 29 వంతెనలు నిర్మించనున్నారు.
ఇవీ చూడండి...