ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ, ఆటో ఢీ.. ఇద్దరు మృతి - విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం

road-accident
road-accident

By

Published : Jan 2, 2021, 7:54 AM IST

Updated : Jan 2, 2021, 9:16 AM IST

07:51 January 02

లచ్చయ్యపేట వద్ద ఆటో, లారీ ఢీకొని ఇద్దరు మృతి

విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద ప్రమాదం జరిగింది. లచ్చయ్యపేట గ్రామ సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ మామిడి రాము, ఇంజినీరింగ్ విద్యార్థి సాయి ప్రదీప్ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో చిక్కుకుపోయిన ఇద్దరు మహిళలను బొబ్బిలి పోలీసులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

బైకును ఢీ కొట్టిన వ్యాన్.. ముగ్గురు మృతి

Last Updated : Jan 2, 2021, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details