భోగాపురం మండల సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తూ ఇద్దరు యువకులు అదుపుతప్పి రహదారిపై పడగా.. అటుగా వెళ్తున్న లారీ వారి మీద నుంచి వెళ్లింది. మృతులు భోగాపురం మండలం నందిగామ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (21), మల్లేష్ (25)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భోగాపురంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - విజయనగరం జిల్లా తాజా వార్తలు
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
భోగాపురంలో రోడ్డు ప్రమాదం