ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి - విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లా గరివిడి మండలంలో వెదుళ్లవలస గ్రామంలో... ద్విచక్రవాహనం చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

road accident at vijayanagaram
వెదుళ్లవలసలో రోడ్డు ప్రమాదం

By

Published : May 14, 2020, 10:57 AM IST

విజయనగరం జిల్లా గరివిడి మండలంలో వెదుళ్లవలస గ్రామంలో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న వాహనం చెట్టును ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

వెదుళ్లవలస గ్రామానికి చెందిన బంగారు ఉమామహేశ్వరరావు (21), వెంపడాపు రాజు (19).. బిళ్లవలస గ్రామానికి వెళ్లి వస్తుండగా జరిగిన ఈ ఘటనలో.. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఉమా మహేశ్వరరావు చనిపోయాడు. రాజును అత్యవసర చికిత్స నిమిత్తం విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details