విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. విజయనగరంలోని దేవిగుడి విశాఖ రోడ్డుపై సుమారుగా ఒక గంట పాటు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నాకు దిగారు.
ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించాలని రాస్తారోకో
ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగారు.
రాస్తారోకో