విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పలుచోట్ల వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆకు మడులు అందివచ్చాయి. పార్వతీపురం, సీతానగరం మండలాల్లో రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు.
పార్వతీపురం నియోజకవర్గంలో వరినాట్లు ప్రారంభం
ఖరీఫ్ వరి సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పలుచోట్ల వరినాట్లు ప్రారంభమయ్యాయి.
kharif works starts in viziangaram dst parvathipuram consistency