ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్.. రైతు పక్షపాతి: ఎమ్మెల్యే రాజన్నదొర - విజయనగరంలో జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజన్నదొర

విజయనగరం జిల్లా మక్కువలోని పనసభద్ర గ్రామంలో... ఎమ్మెల్యే రాజన్నదొర వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి అని ఆయన తెలిపారు.

jalakala programme has been inaugrated  by mla rajannadora at vizianagaram
జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజన్నదొర

By

Published : Nov 23, 2020, 5:55 AM IST

విజయనగరం జిల్లా మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర ప్రారంభించారు. సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో గ్రామాలకు వెళ్లి రైతుల కష్టాలను తెలుసుకుని వారికి సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని రైతులకు ఎలాంటి కష్టం కలగకుండా చూడటమే ఆయన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.

ABOUT THE AUTHOR

...view details