విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో.. భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలకొండ రోడ్డులోని డోలపేట జంక్షన్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లోని మూడు గ్యాస్ సిలిండర్లు పేలటంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:CBN Warns Leaders: 'పని చేయకుండా.. మాయ చేసే నేతలకు చెక్'
రాజాంలో పేలిన మూడు గ్యాస్ సిలిండర్లు.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఘటన - విజయనగరం జిల్లా తాజా వార్తలు
రాజాంలో మూడు గ్యాస్ సిలిండర్లు పేలుడు
13:21 April 21
ఎగిసిపడ్డ మంటలు
Last Updated : Apr 21, 2022, 3:05 PM IST