ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోగాపురంలో కన్నుల పండువగా దీపోత్సవం - deepostsavam

భోగాపురంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శివలింగం ఆకారంలో దీపాలను పేర్చారు. ఈ కార్యక్రమంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

భోగాపురంలో కన్నులపండువగా దీపోత్సవం

By

Published : Sep 17, 2019, 10:36 PM IST

భోగాపురంలో కన్నులపండువగా దీపోత్సవం

విజయనగరం జిల్లా భోగాపురంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో దీపోత్సవం నిర్వహించారు. 1008 దీపాలను శివలింగ ఆకారంలో పేర్చారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక నాయకులు కనకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details