ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెరుగైన సేవలందిస్తాం: బొబ్బిలి రోటరీ క్లబ్ - విజయనగరం జిల్లా

బొబ్బిలి రోటరీ క్లబ్ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో మమేకమవుతుందని... సంస్థ ప్రతినిథులు చెప్పారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో బొబ్బిలి రోటరీ క్లబ్ ముందుంజ

By

Published : Jul 14, 2019, 10:39 PM IST

సామాజిక సేవా కార్యక్రమాల్లో బొబ్బిలి రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని... విజయనగరం జిల్లా క్లబ్ సహాయక గవర్నర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా... శ్మశానవాటిక అభివృద్ధికి కోటిన్నర నిధులు సమీకరించామన్నారు. మెరుగైన సేవలందించే దిశగా బొబ్బిలి రోటరీ క్లబ్ కృషి చేస్తుందని శ్రీనివాసరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details