విజయనగరం జిల్లా ఎస్ కోటలో సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో... చిన్నారులకు బాలవికస్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. మే4 వరకు పిల్లలకు మానవతా విలువలు, నామ సంకీర్తన ప్రాముఖ్యత, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, సమయపాలన వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మానవతా విలువలపై బాలవికాస్ శిక్షణ తరగతులు
శృంగవరపుకోటలో సత్యసాయి మందిరంలో చిన్నారులకు బాలవికాస్ శిక్షణ తరగతులను ప్రారంభించారు.
బాలవికాస్ శిక్షణ