ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూసపాటిరేగలో విత్తన దుకాణాలపై అధికారుల దాడులు - latest vizianagaram news

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో విత్తన దుకాణాలపై అధికారుల దాడులు నిర్వహించారు. రైతుల నుంచి వివరాలు సేకరించారు. రైతులకు నాసిరక విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహారాజన్ అన్నారు.

vizianagaram
విత్తన దుకాణాలపై అధికారుల దాడులు

By

Published : Jun 29, 2020, 6:27 PM IST

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో 4 విత్తన, ఎరువుల దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ప్రతి దుకాణం నుంచి ఎరువులను శాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్రంలోని ల్యాబ్​కు పంపించారు. అదే విధంగా ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నాసిరక విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహారాజన్ అన్నారు. అక్కడికి వచ్చిన పలువురు రైతుల నుంచి వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details