ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం ఎన్నికల సభలు.. కామెడీ షోలు: బొత్స - ycp

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తాను చెేసిన అభివృద్ధి చెప్పకుండా... జగన్​పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వైకాపా రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ  మండిపడ్డారు.

వైకాపా రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ

By

Published : Mar 31, 2019, 10:02 PM IST

వైకాపా రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చెేసినఅభివృద్ధి చెప్పకుండా జగన్​పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వైకాపా రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.సీఎంఎన్నికల ప్రచార సభలు.. కామెడీ షోలా ఉన్నాయన్నారు.జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతి ఆగిపోతుందని...రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్ల నిధులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎగ్గొడతారని లోకేశ్​ అనటంహాస్యాస్పదంగా ఉందన్నారు. మరోవైపు వైకాపాపార్టీని కోడికత్తి పార్టీ అంటూ ఎగతాళి చేయడం చంద్రబాబుకు తగదన్నారు.

ఇవి చదవండి

ధైర్యం ఇచ్చే సైరన్‌ ఉంది... స్వేచ్ఛగా ఓటేయండి



For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details