ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

750 కుటుంబాలకు కూరగాయలు అందించిన వైకాపా నేతలు - vishaka district latest news

విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని గ్రామాల్లో వైకాపా నాయకులు కూరగాయలు పంచిపెట్టారు. రెండు గ్రామాల్లో 750 కుటుంబాలకు ఇంటింటికీ పంపిణీ చేసినట్లు వైకాపా నేతలు తెలిపారు.

vishaka district
కూరగాయలు పంచిపెడుతున్న వైకాపా నేతలు

By

Published : Apr 25, 2020, 4:12 PM IST

Updated : Apr 25, 2020, 5:11 PM IST

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని జేబీపురం, వరహాపురం గ్రామాల్లో వైకాపా కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వైకాపా నేతలు గొల్లవిల్లి రాజబాబు, ధర్మిశెట్టి కొండబాబు సొంత నిధులతో కూరగాయలను సమకూర్చారు. గ్రామాల్లోని 750 కుటుంబాలకు.. ఆరు కిలోల చొప్పున వివిధ రకాల కూరగాయలు ఇచ్చినట్లు తెలిపారు. వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి పి సతీష్​వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు అప్పారావు చేతుల మీదగా వాటిని ఇంటింటికీ పంపిణీ చేశారు.

Last Updated : Apr 25, 2020, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details