సమస్యలపై దృష్టి పెట్టి పనిచేస్తా! - elections-2019
భీమిలి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కారానికి కృషిచేస్తానని వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు తెలిపారు.
వైకాపాలో చేరికలు
By
Published : Mar 24, 2019, 12:51 AM IST
వైకాపాలో చేరికలు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కారానికి కృషి చేస్తానని వైకాపా అభ్యర్థి అవంతిశ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో పలుపురు మహిళలకు కండువా కప్పి వైకాపాలోకి స్వాగతించారు. నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.