ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది'

నాలుగు వందల కోట్ల రూపాయలతో యలమంచిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని సిట్టింగ్ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి రమేష్ బాబు స్పష్టం చేశారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానన్నారు.

అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది:రమేష్ బాబు

By

Published : Mar 26, 2019, 2:18 AM IST

Updated : Mar 26, 2019, 7:12 AM IST

రమేష్ బాబు, యలమంచిలి తెదేపా అభ్యర్థి
నాలుగు వందల కోట్ల రూపాయలతో యలమంచిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని సిట్టింగ్ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి రమేష్ బాబు స్పష్టం చేశారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతోనే ఇవన్నీ సాధ్యమైనట్లు పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధే... ఈ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో తనని గెలపిస్తుందని రమేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గంగా.. యలమంచిలిని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి...

Last Updated : Mar 26, 2019, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details