రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్లకు శిక్షణ మెదలైంది. విశాఖ జిల్లా చోడవరంలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. వాలంటీర్లకు నియామక పత్రాలను అందజేశారు. గ్రామాల్లో నిరుద్యోగం రూపుమాపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుం బిగించారని చెప్పారు. చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో 109 పంచాయతీల్లో 286 మంది వాలంటీర్లను నియమించామన్నారు.
విశాఖలో వాలంటీర్లకు శిక్షణ
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్లకు.. వారి విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
విశాఖాలో వాలంటీర్లకు శిక్షణ