ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీసీ సంక్షేమ శాఖ వద్ద ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది ఆందోళన - వైజాగ్​ ఎంవీపీ కాలనీ బీసీ వెల్ఫైర్​ తాజా వార్తలు

విశాఖ బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద పొరుగు సేవల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. తమకు ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

బీసీ సంక్షేమ శాఖ వద్ద ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది ఆందోళన

By

Published : Nov 15, 2019, 4:53 PM IST

విశాఖ బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని... వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు తమ సమస్య తీరేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బీసీ సంక్షేమ శాఖ వద్ద ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details