విశాఖ హార్బర్లో అగ్నిప్రమాదంలో మరణించినవారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఘటన జరిగిన రోజున ఒకరు మృతిచెందగా ..విశాఖలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాతనగరానికి చెందిన కాసారపు భరద్వాజ్ (28),కోల్‌కత్తాకు చెందిన అన్సార్ ఉల్ హక్( 39)లు మరణించారు. ప్రమాద సమయంలో 31 మంది సిబ్బంది టగ్‌లో ఉన్నారు. వీరిలో మరో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.
విశాఖహార్బర్ ప్రమాదంలో.. మరో ఇద్దరి మృతి - tug
విశాఖ ఔటర్ హార్బర్లోని ఈ నెల 12న టగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరు మృతి చెందారు.
two men died by fire accident in tug of vishakapatnam outer harbar