విశాఖ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు - The surrender of Maoists in front of Visakha police
విశాఖ పోలీసుల ఎదుట కొందరు మావోయిస్టులతో పాటు అనుబంధ సంఘ సభ్యులు లొంగిపోయారు.
విశాఖ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
విశాఖ పోలీసుల ఎదుట మావోయిస్టులతో పాటు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏసీఎంలు, నలుగురు మిలీషియా సభ్యులు ఉండగా ఒకరు దళ సభ్యుడు ఉన్నారు. కొన్ని రోజుల కిందటే పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు గిరిజనులను దారుణంగా హతమార్చారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెంచారు.