ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగారం ఇప్పిస్తానని నమ్మించి.. దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు - విశాఖ క్రైం

తక్కువ రేటుకే బంగారం ఇప్పిస్తామని నమ్మించి రూ.20 లక్షలు దోచుకున్న ఘటనలో ఒకరిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు నగరానికి చెందిన మరో వ్యక్తినీ ప్రశ్నిస్తున్నారు.

The robber was arrested in vizag
బంగారం ఇప్పిస్తానని చెప్పి దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు

By

Published : Sep 4, 2020, 3:44 PM IST

తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు దోపిడీకి పాల్పడిన కేసులో... విశాఖ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. నిందితుడు కోల్‌కతాలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఇతనితో పాటు నగరానికి చెందిన మరో వ్యక్తినీ విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details