ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని టెక్ మహీంద్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి సీపీ గుర్నాని సందర్శించారు. ఇంజినీరింగ్ కళాశాలలోని సీమెన్స్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులు ప్రయోగాత్మకంగా అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని ఆకళింపు చేసుకోడానికి, శిక్షణ పొందడానికి ఈ కేంద్రం ఉపకరిస్తోందని అభిప్రాయపడ్డారు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకొని... కలలు సాకారం చేసుకోవాలని సూచించారు. అందుకోసం శ్రమించాలని చెప్పారు. ఇదే వారిని విజయ తీరాలకు చేరుస్తుందంటున్న సీపీ గుర్నానితో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
'ఇలా చేస్తే... విజయ తీరాలకు చేరుతారు' - tech mahendra ceo cp gurnani latest news in visakha
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ను టెక్ మహీంద్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి సీపీ గుర్నాని సందర్శించారు.
ప్రయోగశాలను పరిశీలిస్తున్న టెక్ మహీంద్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి సీపీ గుర్నాని