ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి మృతి - death news in vizag

విశాఖ జిల్లా అనకాపల్లిలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

suspected death in visakha dst anakapalli national highway
suspected death in visakha dst anakapalli national highway

By

Published : Jun 6, 2020, 4:26 PM IST


విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు.35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి రహదారిపై పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ గా పోలీసులు అనుమానిస్తూ విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details