విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్‌కు సంబంధించిన కేసులలో బాధితులకు చేయూత అవసరమని పేర్కొన్నారు. ప్రజా హక్కులకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
నర్సీపట్నం అధికారులతో సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సమావేశం
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎప్పటికప్పుడు పురోగతి ఉండాలని విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులకు భంగం కలగకుండా న్యాయం జరగాలని అన్నారు.
నర్సీపట్నం అధికారులతో సమావేశమైన సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య