ఇదీ చదవండి:
పర్యావరణ పరిరక్షణకై విద్యార్థుల వినూత్న కార్యక్రమం - విశాఖలో విద్యార్థులు పర్యవరణ కార్యక్రమానికి శ్రీకారం
విశాఖలోని యువ విద్యార్థినులు వినూత్న పర్యావరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ క్లైమేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏస్.రాజా కళాశాల విద్యార్థినులు రోడ్డు పక్కనున్న చెట్లకు మేకులను తొలగించారు. నీడనిచ్చే చెట్లపై వాణిజ్య ప్రకటనల నిమిత్తం మేకులు కొట్టటంతో పుచ్చిపోయి చెట్లు నేలకొరిగే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకై విద్యార్థులు చేస్తోన్న కార్యక్రమాలపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు పర్యవరణ కార్యక్రమానికి శ్రీకారం