విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు దేవరాపల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. క్రైమ్ రికార్డులు పరిశీలించారు. దిశ చట్టం మహిళలకు ఎంతో రక్షణగా ఉపయోగపడుతుందన్నారు. ఈ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ఎస్ఐ నరసింహమూర్తి పాల్గొన్నారు.
దేవరాపల్లి పీఎస్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ - SP surprise inspection at Devarapalli PS
విశాఖ ఎస్పీ బి.కృష్ణారావు జిల్లాలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రైమ్ రికార్డులు పరిశీలించారు. దిశ చట్టంపై సిబ్బందికి సూచనలు చేశారు.
దేవరాపల్లి పీఎస్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
ఇవీ చదవండి: సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం గుర్తింపు