ఈపీడీసీఎల్ సీఎండీగా రాజబాపయ్య - appoints
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ( ఈపీడీసీఎల్) సీఎండీగా కే. రాజబాపయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన సీఎండీగా రాజబాపయ్య
రాజబాపయ్య ప్రస్తుతం విజయవాడ ఎస్పీడీసీఎల్ లో చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈపీడీసీఎల్ డైరక్టర్ ప్రాజెక్ట్స్ గా నియమిస్తూ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీఎండీగా వ్యవహరించిన దొరపై విజలెన్స్ విచారణలో చర్యలు తీసుకోవల్సిందిగా సిఫార్సు చేయటంతో.. ఆయన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎం నాయక్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Last Updated : Feb 24, 2019, 9:13 AM IST