అనకాపల్లిలో కొత్తగా నిర్మించిన పట్టణ పోలీస్స్టేషన్ భవనం వద్ద పాము కనిపించింది. చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. పక్కనున్న పాత భవనం నుంచి పాము వచ్చినట్లుగా భావిస్తున్నామని సీఐ భాస్కరరావు తెలిపారు. పోలీస్స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విషసర్పాలు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరారు.
అనకాపల్లి నూతన పోలీస్ స్టేషన్ భవనంలో పాము కలకలం - Snake in police station building news
విశాఖ జిల్లా అనకాపల్లిలో నూతనంగా నిర్మించిన పట్టణ పోలీస్స్టేషన్ భవనం వద్ద పాము కలకలం సృష్టించింది. దీంతో పరిసరాల్లో ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు.
పోలీస్స్టేషన్ భవనంలో పాము కలకలం