విశాఖ మన్యం పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం గరికబంద వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్ ను.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు. పనితీరు తెలుసుకున్నారు. ఏజెన్సీలో ప్రవేశించే వారు ఈ టన్నెల్ నుంచి నడిచి వెళ్లేలా ఏర్పాటు చేశారు. వారిపై.. వైరస్ నాశక ద్రావకాన్ని చల్లించేలా టన్నెల్‌ను రూపొందించారు.
పాడేరులో శానిటైజ్ టన్నెల్.. పరిశీలించిన ఎమ్మెల్యే - Sanitize Tunnel in Paderu Observed by MLA
విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్‌ను ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు.
పాడేరులో శానిటైజ్ టన్నల్.. పరిశీలించిన ఎమ్మెల్యే
TAGGED:
పాడేరు