ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎడ్లబండిపై వెళ్లి రైతు భరోసా కేంద్రాల ప్రారంభం - అనకాపల్లి ఎమ్మెల్యే తాజా వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లి, కశింకోట మండలాల్లో రైతు భరోసా కేంద్రాలను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటుగా ఇతర వైకాపా నాయకులు పాల్గొన్నారు. వీరంతా ఎడ్లబండిపై రైతు భరోసా కేంద్రాలకు వెళ్లారు.

rythu bharosa centres started in anakapalle and kadimkota mandal by anakapalle mla
ఎడ్లబండిపై రైతు భరోసా కేంద్రాలకు వెళ్తున్న ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​

By

Published : May 31, 2020, 10:40 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం దిబ్బపాలెం, కశింకోట మండలం కన్నూరుపాలెంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాలను అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్​ ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటుగా వైకాపా పార్లమెంట్​ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్​, ఇతర వైకాపా నాయకులు పాల్గొన్నారు. దిబ్బపాలెంలో వీరంతా ఎడ్లబండిపై వెళ్లి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details