విశాఖ జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గెలుపును కోరుకుంటూ కార్యకర్తలు మెుక్కులు చెల్లిస్తున్నారు. నియోజకవర్గంలోని నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు.
గెలుపు కోసం... 101 కొబ్బరికాయల మెుక్కుబడి
విశాఖ జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గెలుపును కోరుకుంటూ కార్యకర్తలు మెుక్కులు చెల్లిస్తున్నారు.
చోడవరం నియోజకవర్గంలోని నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు
ఇవి కూడా చదవండి:ధైర్యంగా ఓటు వేయండి.. మేమున్నాం!