ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బరిలో ఎవరు ఉన్నా విజయం నాదే: పల్లా

బరిలో ఎవరు ఉన్నా విజయం తనదే అంటున్నారు విశాఖపట్నం గాజువాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ప్రజలకు ఐదేళ్లుగా చేసిన మంచే తనను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు.

PALLA_SRINU

By

Published : Apr 4, 2019, 11:20 AM IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గాజువాక నుంచి బరిలో ఉన్నప్పటికీ..విజయం తనదేనని.. విశాఖపట్నం గాజువాకసిట్టింగ్‌ ఎమ్మెల్యే,తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను ఈ ఐదేళ్లో పరిష్కరించానని చెబుతున్నారు.స్థానికంగా ఉండి ప్రజల సమస్యలను పట్టించుకునే నేతలనే నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారంటున్న..పల్లా శ్రీనివాసరావుతో ముఖాముఖి.

గాజువాకసిట్టింగ్‌ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details