ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

18 వేల మందికి సరకుల పంపిణీ

విశాఖ జిల్లా నక్కపల్లి హెటిరో పరిశ్రమ ఆధ్వర్యంలో... 18 వేల మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు.

mp vijayasai reddy distributes essential commodities to needy at vishakapatnam
విశాఖలో 18వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : May 12, 2020, 12:23 PM IST

Updated : May 12, 2020, 12:59 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లి హెటిరో పరిశ్రమ ఆధ్వర్యంలో... 18 వేల మందికి సుమారు రూ.కోటిన్నర విలువచేసే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పంపిణీని ప్రారంభించారు.

సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని విజయసాయి రెడ్డి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని చెప్పారు.

Last Updated : May 12, 2020, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details