జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలోని 5 ,6, 7 వార్డుల్లో వైకాపా నేతలు పాదయాత్ర చేపట్టారు. యాత్రలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కొమ్మాది కూడలిలో వైఎస్ విగ్రహనికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిలో జగన్ 90 శాతానికి పైగా పూర్తి చేశారన్నారు.
'ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా పూర్తి చేశారు' - మంత్రి అవంతి శ్రీనివాస్ న్యూస్
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిలో జగన్ 90 శాతానికి పైగా పూర్తి చేశారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్ళు పూర్తైన సందర్భంగా విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.
'ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా పూర్తి చేశారు'