ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suspension: గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్​పై సస్పెన్షన్‌ వేటు - Mines Assistant Director pratap reddy suspended

గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్​పై సస్పెన్షన్‌ వేటు
గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్​పై సస్పెన్షన్‌ వేటు

By

Published : Feb 11, 2022, 6:46 PM IST

Updated : Feb 11, 2022, 7:49 PM IST

18:43 February 11

గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్​పై సస్పెన్షన్‌ వేటు

గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాపరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద క్వారీలో అక్రమాల వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేశారు. అనకాపల్లి మండలంలోని సర్వే నెంబరు 75లో ఉన్న 9 ఎకరాల క్వారీ లీజులకు సంబంధించి తనిఖీ చేయకపోవటం, అక్రమాలకు పాల్పడేలా వ్యవహరించటంపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలకు సిపారసు చేశారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి

CBN: ధైర్యం ఉంటే.. జగన్ ఆ పని చేయగలరా ?: చంద్రబాబు

Last Updated : Feb 11, 2022, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details